జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో సత్తా చాటిన గిరి విద్యార్థులు

72చూసినవారు
జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో సత్తా చాటిన గిరి విద్యార్థులు
ఆదిలాబాద్ పట్టణంలో స్టార్ 50 పేరిట ఐటీడీఏ, గిరిజన గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ తరగతుల విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ పరీక్ష ఫలితాల్లో సత్తా చాటారు. ఎస్టీ కేటగిరి విభాగంలో పవార్ చంటి 422 ర్యాంకును, ఎస్ సాయి కృష్ణ 734 ర్యాంక్ సాధించి ప్రతిభ కనపర్చారు. మరో 16 మందికి మంచి ర్యాంకులు వచ్చాయని, వారందరికి ఎస్టీ కోటాలో ప్రముఖ ఐఐటీల్లో ప్రవేశాలు లభిస్తాయని కేంద్ర ఇంచార్జి మారుతి శర్మ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్