పి. డి. ఎస్. యు ఆదిలాబాద్ జిల్లా నూతన కమిటీని మంగళవారం జిల్లా కేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ సమక్షంలో నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. సంఘం జిల్లా అధ్యక్షులుగా ఎర్రజి. హరీష్, ఉపాధ్యక్షులు పి. దీపాలక్ష్మి, ప్రధానకార్యదర్శిగా మడావి గణేష్, సహాయ కార్యదర్శి దత్తత్రి, కోశాధికారి నాగేందర్, కమిటీ సభ్యులుగా గేడం నితేష్, శంకర్, పూజ, గిరిజా లను ఎన్నుకున్నారు.