నూతన జడ్జిని కలిసిన జిల్లా కలెక్టర్

83చూసినవారు
నూతన జడ్జిని కలిసిన జిల్లా కలెక్టర్
ఆదిలాబాద్ జిల్లా నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలను స్వీకరించిన ప్రభాకర్ రావును జిల్లా కలెక్టర్ రాజర్షి షా కలిశారు. ఆదిలాబాద్ జిల్లా కోర్టులోని జడ్జి ఛాంబర్ లో శనివారం నూతన జడ్జి ప్రభాకర్ రావును మర్యాద పూర్వకంగా కలసి పూల మొక్కను అందించారు. ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై కాసేపు చర్చించారు.

సంబంధిత పోస్ట్