ప్రశాంతంగా ఉపాధ్యాయుల సర్టిఫికెట్ వెరిఫికేషన్

64చూసినవారు
ఆదిలాబాద్ పట్టణంలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ సోమవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను డీఈవో ప్రణిత స్వయంగా పర్యవేక్షించారు. జిల్లాలో భాషా పండితులు 220 మంది, వ్యాయామ ఉపాధ్యాయులు 25 మంది ఆప్ గ్రేడ్ అయ్యారు. మరోవైపు 25 ఏళ్ల తర్వాత ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్