బడిబాటకు ఆదరణ..

58చూసినవారు
బడిబాటకు ఆదరణ..
అదిలాబాద్ గ్రామీణ మండలం కొత్తూరు గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళవారం ఉదయం ప్రాథమిక ఆవరణలో బడిబాట కార్యక్రమం గ్రామసభను నిర్వహించారు. అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న రజిత మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం అన్ని వసతులతో కూడిన ఉచిత విద్యను అందించడం జరుగుతుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్