అనారోగ్యంతో మాజీ సర్పంచ్ మృతి

10527చూసినవారు
అనారోగ్యంతో మాజీ సర్పంచ్ మృతి
తాండూర్ మండలంలోని కాసిపేట- ద్వారకాపూర్ మాజీ కాసిపేట-ద్వారకాపూర్ సర్పంచ్ సాత బానయ్య అనారోగ్యంతో బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మండలంలోని ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు ఆయన మృతదేహం వద్ద నివాళులర్పించి సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్