షార్ట్ సర్క్యూట్ తో దగ్దమైన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే

571చూసినవారు
షార్ట్ సర్క్యూట్ తో దగ్దమైన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే
నెరడిగొండ మండలం లక్కంపూర్ కు చెందిన జానకిరామ్ ఇంట్లో షాక్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ శనివారం అగ్నిప్రమాదం జరిగిన ఇంటిని పరిశీలించి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకుని అధికారులను ఫోన్ లో సంప్రదించి ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కోరారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్