వరద బాధితుల సహాయార్థం రూ.కోటి అందించిన అక్కినేని కుటుంబం, గ్రూప్‌ సంస్థలు

83చూసినవారు
వరద బాధితుల సహాయార్థం రూ.కోటి అందించిన అక్కినేని కుటుంబం, గ్రూప్‌ సంస్థలు
తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులను ఆదుకునేందుకు అక్కినేని కుటుంబం, గ్రూప్‌ సంస్థలు ముందుకొచ్చాయి. ఈ మేరకు రూ.50 లక్షల చొప్పున(మొత్తం కోటి రూపాయలు) రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి విరాళం ప్రకటించాయి. విశాఖపట్నంలోని అలు ఫ్లోరైడ్ లిమిటెడ్, హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని కుటుంబానికి చెందిన గ్రూప్ సంస్థలు ఈ విరాళం అందజేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్