ALERT: ఈ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు

8985చూసినవారు
ALERT: ఈ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో మంగళ, బుధవారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది. ఇవాళ నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.

సంబంధిత పోస్ట్