అద్భుతం.. ప్రపంచంలోనే మొదటిసారి!

79చూసినవారు
అద్భుతం.. ప్రపంచంలోనే మొదటిసారి!
సాధారణంగా పుట్టుకతోనే చెవిటి సమస్య ఉన్నవారు వినికిడి యంత్రాల సాయంతో ఇతరుల మాటలు వింటుంటారు. అయితే మొట్టమొదటిసారి యూకే వైద్యులు ఒపల్ శాండీ అనే ఓ చిన్నారికి ఓటోఫెర్లిన్ జన్యుచికిత్స ద్వారా పుట్టుకతో వచ్చిన వినికిడి సమస్యను నయం చేశారు. సీ(2) డొమైన్స్ లోపంతో వినికిడి సమస్య ఎదురైన ఆమెకు క్లినికల్ ట్రయల్స్‌‌లో భాగంగా అందించిన చికిత్స విజయవంతమైంది. ఇప్పుడు ఆమెకు 18 నెలలు కాగా.. తల్లిదండ్రుల మాటలు వింటోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్