భారతీయ విద్యార్థులకు అమెరికా శుభవార్త

75చూసినవారు
భారతీయ విద్యార్థులకు అమెరికా శుభవార్త
అమెరికా విద్యకోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారతీయ విద్యార్థులకు ఆ దేశం గుడ్‌న్యూస్ చెప్పింది. ఫాల్ సీజన్ అడ్మిషన్లకు అనుగుణంగా మే 31 వరకు వీసా ఇంటర్వ్యూ తేదీలను ప్రకటించింది. ఢిల్లీలోని అమెరికా ఎంబసీతో పాటు హైదరాబాద్, చెన్నై, ముంబయి, కోల్‌కతాలోని కాన్సులేట్ కార్యాలయాల్లో స్లాట్స్ బుక్ చేసుకోవాలని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్