కల్కి 2898 AD సినిమాలో అశ్వత్థామగా అమితాబ్ (వీడియో)

1110చూసినవారు
నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న కల్కి 2898 AD సినిమాలో అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ వీడియో నేడు విడుదల చేశారు. ఇందులో నేను ద్రోణాచార్య పుత్రుడు అశ్వత్థామ అని అమితాబ్ డైలాగ్ లో చెప్పారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ చిత్రంలో కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లో తెరకెక్కుతోంది. అశ్వత్థామగా అమితాబ్ లుక్ అదరగొట్టారు.

సంబంధిత పోస్ట్