మరో పరీక్ష వాయిదా

56చూసినవారు
మరో పరీక్ష వాయిదా
పేపర్ లీక్ కారణంగా ఇప్పటికే NEET-UG, UGC-NET పరీక్షలపై వివాదం నడుస్తోంది. CSIR UGC NET పరీక్షను కూడా NTA శుక్రవారం వాయిదా వేసింది. ఈ క్రమంలో బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 26 నుంచి జరగాల్సిన కాంపిటెన్సీ టెస్ట్ ఫర్ టీచర్స్ (CTT)ను వాయిదా వేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. పరీక్షకు సంబంధించిన కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని బీహార్ స్టేట్ ఎగ్జామినేషన్ బోర్డు పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్