మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు (వీడియో)

74చూసినవారు
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ వేడుకలో ప్రధాని మోదీ, పలువురు కేంద్రమంత్రులతో పాటు సీఎం చంద్రబాబుకు సైతం ముఖ్య అథిధులుగా వేదికపై చోటు కల్పించారు. కాగా, మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్