ఏపీని జగన్‌ అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారు: వర్ల రామయ్య

53చూసినవారు
ఏపీని జగన్‌ అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారు: వర్ల రామయ్య
ఏపీని సీఎం జగన్ అప్పల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. ఎన్నికల నోఫికేషన్ తర్వాతే సీఎం జగన్ రానున్న రూ.4వేల కోట్లతో కలిపి దాదాపు రూ.25 వేల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. 66 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో 18 మంది సీఎంలు రూ.3,62,375 కోట్ల అప్పు చేస్తే జగన్ రెడ్డి ఒక్కడే ఐదేళ్ల పాలనలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి రికార్టు సృష్టించారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్