2019 ఏపీ లోక్‌సభ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ Vs ఫలితాలు
By dwarak 41335చూసినవారుఎగ్జిట్ పోల్స్ ఇలా..
* ఇండియా టుడే-మై యాక్సిస్: వైసీపీకి 18-20, టీడీపీకి 4-6
* ఆరా మస్తాన్: వైసీపీకి 20-24, టీడీపీకి 1-5
* టైమ్స్ నౌ: వైసీపీకి 18, టీడీపీకి 07
* న్యూస్ 18-ఐపీఎస్‌ఓఎస్: వైసీపీకి 13-14, టీడీపీకి 10-12
ఫలితాలు ఇలా..
తుది ఫలితాల్లో వైసీపీ 22 సీట్లను గెలుపొందగా.. టీడీపీ 3 స్థానాలకే పరిమితమైంది. ఈసారి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో కామెంట్ చేయండి.