ఓ వ్యక్తిని యాపిల్ వాచ్ ప్రమాదం నుంచి కాపాడింది. అమెరికాలో కుల్స్టాప్ ధన్కర్ అనే భారత సంతతి వ్యక్తి ప్రయాణిస్తున్న కారును మరో కారు వచ్చి ఢీకొట్టింది. ఆ ప్రమాదాన్ని గుర్తించిన ఆయన యాపిల్ వాచ్ 911కి హెల్ప్ లైన్‌కు కాల్ చేసింది. నిమిషాల వ్యవధిలో అక్కడికి వచ్చిన పోలీసులు వారికి సాయం చేసి మరో కారులో ఇంటికి పంపించారు. ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న కుల్డీప్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అవుతోంది.