➡ఆఫ్ లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి.. మీ సమీపంలోని HP గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఆఫీసుకి వెళ్లాలి.
➡అక్కడ వారు ఇచ్చిన రిజిస్ట్రేషన్ ఫామ్ లో వ్యక్తిగత వివరాలను నింపాలి.
➡ఫామ్ నింపిన తర్వాత, ఆధార్, ఫొటోగ్రాఫ్, అడ్రస్ ప్రూఫ్ వంటి KYC డాక్యుమెంట్ల జిరాక్స్ డిస్ట్రిబ్యూటర్‌కు ఇవ్వాలి.
➡కొత్త కనెక్షన్ కు సరిపడా డబ్బులను వారికి చెల్లిస్తే.. గ్యాస్ బుక్ ఇస్తారు. ఆ తర్వాత నుంచి సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.
➡అనంతరం గ్యాస్ ఏజెన్సీ వారు ఇంటికి సీలిండర్లను అందిస్తారు.