APY స్కీమ్.. భార్యాభర్తలకు రూ.10,000

66చూసినవారు
APY స్కీమ్.. భార్యాభర్తలకు రూ.10,000
కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన (APY) పథకాన్ని అమలు చేస్తోంది. 18-40 ఏళ్లలోపు వారు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. ప్రతి నెలా ఈ పథకంలో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 60 సంవత్సరాలు నిండాక రూ.5,000 పెన్షన్ లభిస్తుంది. భార్యాభర్తలు ఈ పథకంలో చేరితే వారికి 60 ఏళ్లు దాటాక రూ.10 వేలు ప్రతి నెలా పొందే వీలుంది. పూర్తి వివరాలకు https://www.india.gov.in/spotlight/atal-pension-yojana వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

సంబంధిత పోస్ట్