నిద్రలేవగానే అలసటగా ఉంటుందా?

76చూసినవారు
నిద్రలేవగానే అలసటగా ఉంటుందా?
చాలా మంది ఉదయం నిద్రలేచినప్పటి నుంచే నీరసం, అలసటతో బద్ధకంగా కనిపిస్తారు. అయితే ఇది మానసిక బలహీనతగా పేర్కొంటున్నారు నిపుణులు. శరీరంలో తేమ శాతం తగ్గితే ఆ ప్రభావం హార్మోన్లపై పడుతుంది. దీనివల్ల మెలటోనిన్ ఉత్పత్తి కాదు ఫలితంగా ఉదయం లేవగానే మగతగా అనిపిస్తుంది. పోషకాలు లోపిస్తే శరీరం అలసటకు గురవుతుంది. ఆస్తమా, గుండె సమస్యలతో బాధపడేవారు ఉపయోగించే మందుల వల్ల కూడా ఉదయం లేచినప్పటి నుంచి ఆందోళనగా అలసటగా అనిపిస్తుంది.

సంబంధిత పోస్ట్