అమ్మాయిలు తినకుండా అయినా ఉంటారు కానీ అందంగా రెడీ అవకుండా మాత్రం ఉండలేరు. గోర్ల కానుండి హైబ్రోస్ వరకు అన్ని అందంగా కనిపించేలా తీర్చి దిద్దుతారు. అలాగే నెయిల్ పాలిష్ లేకుండా అస్సలు ఉండలేరు. రోజుకో కలర్ పెట్టుకుంటూ ఉంటారు. అయితే నెయిల్ పాలిష్ పెట్టుకోవడం వల్ల బరువు పెరుగుతున్నారని పరిశోధనలో వెల్లడైంది. ఇందులో ఉండే ట్రై పెనైల్ ఫాస్పేట్ అనే రసాయనం వల్ల హార్మోన్లపై ప్రభావం పడి బరువు పెరగడానికి దోహద పడుతున్నట్లు సమాచారం.