రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ చేసిన నిందితుడి అరెస్ట్

56చూసినవారు
రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ చేసిన నిందితుడి అరెస్ట్
HYD: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి మహమ్మద్ వసీంగా గుర్తించారు. పాతబస్తి బార్కస్ కు చెందిన మహ్మద్ వసీం పదేళ్లుగా దుబాయ్ లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు కు వచ్చిన అతడిని సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్