ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: KTR

80చూసినవారు
సీఎం రేవంత్.. తెలంగాణ తల్లులపై ఏమిటీ దుర్మార్గం? అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. 'ఆశా వర్కర్లు మీకు తల్లుల్లా కనిపించడం లేదా? మాతృమూర్తులపై మగ పోలీసులతో దౌర్జన్యమా? ఏం పాపం చేశారని నడిరోడ్డుపై లాగిపారేస్తున్నారు ? ఆశా నాయకురాలు సంతోషిని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆమెకు మెరుగైన వైద్యసేవలు అందించాలి. ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. జై తెలంగాణ' అని 'X' వేదికగా ఫైర్ అయ్యారు.

సంబంధిత పోస్ట్