నేడే ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న అతిశీ

63చూసినవారు
నేడే ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న అతిశీ
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆప్ సీనియర్ నాయకురాలు అతిశీ శనివారం సాయంత్రం 4:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్‌భవన్ వేదికగా నిలునుంది. ఈ సందర్భంగా ఐదుగురు ఆప్ ఎమ్మెల్యేలు సైతం మంత్రులుగా ప్రయాణం చేయనున్నారు. ఢిల్లీకి మూడో మహిళా సీఎంగా, మొత్తంగా ఎనిమిదో ముఖ్యమంత్రిగా అతిశీ నిలవనున్నారు.

సంబంధిత పోస్ట్