ఆంటీల మోజు.. భార్యను చంపి మంచం కింద దాచిన భర్త!

85చూసినవారు
ఆంటీల మోజు.. భార్యను చంపి మంచం కింద దాచిన భర్త!
ఢిల్లీలో దారుణ ఘటన వెలుగు చూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని వివేకానంద మిశ్ర అనే వ్యక్తి భార్య అంజలిని హత్య చేశాడు. వివేకానందకు మరో మహిళతో ఎఫైర్ ఉందని సమాచారం. ఈ విషయంలోనే భార్యను అడ్డు తొలగించాలని వివేకానంద మార్చి 21న ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెను చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని మంచం కింద ఉన్న బాక్సులో దాచి పరారయ్యాడు. మార్చి 28న ఇంట్లో నుంచి కుళ్లిన వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
Job Suitcase

Jobs near you