అతివేగం.. కాలువలోకి దూసుకెళ్లిన ఆటో (వీడియో)

50చూసినవారు
వాహనాలను డ్రైవ్ చేసేటప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ప్రమాదం తప్పదు. ఈ వీడియోను చూస్తే అదే అర్థమవుతోంది. డ్రైవర్ ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్లే క్రమంలో ప్రమాదానికి గురయ్యాడు. అతి వేగంగా వస్తూ టర్న్ తీసుకోబోగా ఆటో రోడ్డు పక్కనే ఉన్న కాలువలో బోల్తా పడింది. ప్రమాదం ఎక్కడ జరిగిందో కానీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్