పీరియడ్స్‌ సమయంలో కడుపునొప్పి రాకూడదంటే.. ఈ ఆలవాట్లు మానుకోండి

81చూసినవారు
పీరియడ్స్‌ సమయంలో కడుపునొప్పి రాకూడదంటే.. ఈ ఆలవాట్లు మానుకోండి
పీరియడ్స్‌ సమయంలో కొంత మంది అమ్మాయిలు తీవ్రమైన కడుపు నొప్పి, విపరీతమైన రక్తస్రావం వంటి సమస్యలు ఎదుర్కొంటారు. అందుకే ఈ సమయంలో కొన్ని నియమాలు పాటిస్తే ఈ సమస్యను అధిగమించొచ్చు. ఈ క్రమంలో రక్తం శరీరం నుండి వెళ్లిపోతుంది కాబట్టి ఖాళీ కడుపుతో ఉండకూడదు. పోషకాహారం తీసుకోవాలి. చిప్స్, ఉప్పు, తీపి ఆహారం మానుకోవాలి. అలాగే తేలికపాటి వ్యాయామం చేస్తే రుతుక్రమానికి సంబంధించిన శారీరక బాధలు దూరమవుతాయి. రాత్రి ఎక్కువ సేపు మేల్కొనడం మానుకోవాలి. టీ, కాఫీలకు దూరంగా ఉండాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్