అవగాహన అవసరం

81చూసినవారు
అవగాహన అవసరం
సికింద్రాబాద్‌లో ప్రొటెక్టర్‌ ఆఫ్‌ ఇమ్మిగ్రేంట్స్‌ కార్యాలయం సిబ్బంది ఏజెంట్ల మోసాలపై అవగాహన కల్పించాలి. అక్కడి చట్టాల గురించి కూడా చెప్పాలి. హైదరాబాద్‌ కేంద్రంగా తెలంగాణ ఓవర్సీస్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ఉంది. నైపుణ్యం కలిగిన వారినే విదేశాలకు పంపుతుంది. ఈ కార్యాలయం సేవలు జిల్లాలకు విస్తరించాలి. పర్యాటక వీసాలపై వెళ్తున్నవారి వివరాలు విదేశాంగశాఖలో ఆన్‌లైన్‌ కావటం లేదు. దీని వల్ల ఎందరు ఎక్కడికి వెళ్లారనే లెక్కలు ఉండవు. దీనికి చట్టం చేయాలనే డిమాండ్‌ ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్