పాతబస్తీలో దారుణం

2949చూసినవారు
పాతబస్తీలో దారుణం
పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది.మహిళలపై పెప్పర్ స్ప్రే కొడుతూ ఓ యువకుడు రచ్చ చేశాడు. అంతేకాకుండా మ‌హిళ‌ల ప్రైవేట్‌ పార్ట్‌పై టచ్ చేస్తున్నాడ‌ని ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. పాత బస్తీలోని పిల్లలు, మహిళలపై స్ప్రే చేసి వెనుక నుంచి అదిమి పట్టుకుంటున్నాడట ఓ యువకుడు. పిల్లలు, మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తిస్తూ బైక్‌పై పారిపోతున్నాడ‌ని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you