రోజూ అరటిపండ్లు తినేవారికి అనేక సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. రటిపండులో చాలా పిండి పదార్ధాలు ఉంటాయి. దీన్ని ఎక్కువగా తింటే బరువు పెరగవచ్చు. అరటిపండు ఎక్కువగా తినడం వల్ల మైగ్రేన్, తలనొప్పి వస్తుంది. అరటిపండ్లు తినడం వల్ల కూడా అలర్జీ వస్తుంది. అరటిపండులో 35 గ్రాముల వరకు కార్బోహైడ్రేట్లు ఉంటాయి. తినడం వల్ల రుగ్మతలు, కడుపు తిమ్మిరి, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.