చేపలు తినే వారికి బ్యాడ్ న్యూస్.. (షాకింగ్ వీడియో)

47696చూసినవారు
ఇటీవల కోళ్లు, మేకలు మరియు గొర్రెలకు మాత్రమే మందులు వేస్తూ.. ఇంజెక్షన్లు ఇస్తూ వాటిని పెంచుతున్నారు. అయితే తాజాగా వాటి స్థానంలోకి చేపలు కూడా వచ్చాయి. చేపల పెరుగుదలకు పెంపకందారులు చేపలకు ఇంజక్షన్లు వేస్తూ.. మళ్ళీ నీటిలో వదిలేస్తున్నారు. ఇటువంటి చేపలు తినడం వల్ల వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలొస్తున్నాయి. అటువంటి వారిపై అధికారులు చర్యలు తీసుకునే వరకు ఈ వీడియోను షేర్ చేయండి.

సంబంధిత పోస్ట్