బాదుడే బాదుడు

570చూసినవారు
బాదుడే బాదుడు
గతంలో 4 లేదా 5 ఏళ్లకోసారి టోల్ టాక్స్ లను స్వల్పంగా పెంచేవారు. ఇటీవల దీన్ని పక్కన పెట్టి ఏటా బాదుతున్నారని లారీ యజమానులు అంటున్నారు. ఏటా టోల్ టాక్స్ పెంచుతూ ప్రభుత్వం విపరీతంగా దోపిడీ చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2022లో టాక్స్ 10-15 శాతం పెరింగిందని, 2023లో 5 శాతం పెరిగిందని, ఏటా 5శాతం పెంచడం దుర్మార్గమని అంటున్నారు.

సంబంధిత పోస్ట్