బాలకృష్ణ కొడుకు రెండో సినిమా ఫిక్స్!

74చూసినవారు
బాలకృష్ణ కొడుకు రెండో సినిమా ఫిక్స్!
నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో తన తొలి సినిమా తెరకెక్కనుంది. అయితే మొదటి సినిమా షూటింగ్ ప్రారంభం అవ్వకముందే మరో సినిమాకు సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మోక్ష రెండో సినిమాను వెంకీ అట్లూరితో ఫిక్స్ అయిందట. దీనికి సంబంధించిన కథ చర్చలు కూడా జరిగాయట. సితారా బ్యానర్లో సినిమాను నిర్మిస్తున్నట్లు చర్చలు జరుగుతున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్