సీఎం రేవంత్‌రెడ్డికి బండి సంజయ్‌ లేఖ

69చూసినవారు
సీఎం రేవంత్‌రెడ్డికి బండి సంజయ్‌ లేఖ
సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ లేఖ రాశారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ కోరాలని లేఖలో పేర్కొన్నాడు. రాష్ట్రంలో సీబీఐని నిషేధిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు. సీబీఐని నిషేధిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరారు. కేసీఆర్‌, కేటీఆర్‌ ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్