ఫేక్‌ కాల్స్‌, మెసేజెస్‌ పట్ల జాగ్రత్తగా ఉండండి: విజయ్‌ దేవరకొండ

62చూసినవారు
యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫేక్‌ కాల్స్‌, మెసేజ్‌లపై అవగాహన కల్పించేలా స్పెషల్ వీడియో విడుదల చేశారు. తన స్నేహితుడి విషయంలో జరిగిన ఓ ఘటనను వివరిస్తూ.. యూపీఐ పేమెంట్‌ సురక్షితమని గుర్తుచేశారు. ‘‘ఎవరైనా మిమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నిస్తే.. నేను మూర్ఖుడిని కాదని చెప్పండి’ అని పేర్కొన్నారు. స్నేహితుడిని, అంటూ డబ్బులు అడిగే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్