సెలవు రోజుల్లో పిల్లలతో జాగ్రత్త..!

53చూసినవారు
సెలవు రోజుల్లో పిల్లలతో జాగ్రత్త..!
సెలవు రోజుల్లో పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వెహికిల్స్‌ను మైనర్‌ పిల్లలకు ఇవ్వకపోవడం మంచిది. ఇంట్లో ఎవరికి చెప్పకుండా వాటిని నడిపేందుకు రోడ్డెక్కి ప్రమాదాల భారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. కొందరు పిల్లలు ఈత కొట్టేందేకు బయటకు వెళ్తుంటారు. ఈ క్రమంలో పిల్లలు ఈత కోట్టే ముందు తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నారులను నీటికి దూరంగా ఉంచడమే మంచిది.

సంబంధిత పోస్ట్