ఉత్తరాదిలో భగ్గుమంటున్న భానుడు

68చూసినవారు
ఉత్తరాదిలో భగ్గుమంటున్న భానుడు
ఉత్తరాది రాష్ట్రాలు ఎండలతో మండిపోతున్నాయి. ఉత్తర భారతంలో వేడి గాలుల ప్రభావం ఇంకా కొనసాగుతోంది. భానుగు భగ్గున మండిపోతున్నాడు. సగటున 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. UPలోని ప్రయాగ్‌రాజ్‌లో అత్యధికంగా 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెల 17 వరకు హీట్ వేవ్ ప్రభావం కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్