Bigg Boss 7: నయని పావని రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

1188చూసినవారు
Bigg Boss 7: నయని పావని రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
బిగ్‌బాస్ సీజన్ 7 తెలుగులో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ నయని పావని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఊహించని విధంగా ఆదివారం జరిగిన నామినేషన్స్‌లో ఆమె ఎలిమినేట్ అయింది. అయితే ఆమె బిగ్‌బాస్ హౌస్‌లో ఎంత సంపాదించిందనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. నయని పావని వారానికి రూ.2 లక్షలకు అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె వచ్చి వారమే అయింది కాబట్టి రూ.2 లక్షలే తీసుకున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్