మహిళకు లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. చివరకు భయంతో పరుగులు (Video)

53చూసినవారు
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి సదరు మహిళను బైకు ఎక్కించుకుని వెళ్లాడు. అయితే ఆమెను మొదటి నుంచీ గమనించిన కొందరు యువకులకు అనుమానం కలిగి.. వెంటనే కారులో వెళ్లి బైకర్‌ను ఆపారు. ‘‘బైకు పక్కన ఆపండి’’.. అని గట్టిగా అరుస్తూ చెప్పారు. ‘నువ్వు లిఫ్ట్ ఇచ్చిన మహిళ ఓ దోపిడి ముఠా సభ్యురాలు.. లిఫ్ట్ పేరుతో నిన్ను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దోచుకుంటారని చెప్పారు’. దీంతో బైకర్ భయపడి వెళ్లిపోతాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్