మురిగిన యువతుల పెళ్లి వయసు పెంపు బిల్లు

564చూసినవారు
మురిగిన యువతుల పెళ్లి వయసు పెంపు బిల్లు
పదిహేడో లోక్ సభ ఇటీవల రద్దుకావడంతో, యువతుల వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచుతూ 2021లో కేంద్రం తీసుకొచ్చిన బిల్లు మురిగిపోయింది. ఈ విషయాన్ని లోక్ సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచార్య వెల్లడించారు. బాల్యవివాహాల నిరోధక సవరణ బిల్లు-2021ను లోక్ సభలో కేంద్రం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అనంతరం దీనిని విద్య, మహిళలు, చిన్నారులు, యువత, క్రీడలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్