బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభం

57చూసినవారు
బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభం
పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి బీజేపీ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం బాసర సరస్వతీ దేవి ఆలయం నుంచి బీజేపీ విజయసంకల్ప యాత్రను అస్సాం సీఎం హేమంత బిశ్వ, ఎంపీ సోయం బాపురావు ప్రారంభించారు. 17 పార్లమెంట్, 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో 5,500 కిలోమీటర్ల మేర 5 విభాలుగా మార్చి 2 వరకు రథయాత్రలు సాగనున్నాయి. కాగా, ఈనెల 24న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ యాత్రలో పాల్గొనేందుకు రాష్ట్రానికి రానున్నారు.

సంబంధిత పోస్ట్