కేరళలో బీజేపీ బోణీ కొట్టే అవకాశాలున్నాయని ఇండియా టీవీ సీఎన్‌ఎక్స్ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. బీజేపీ 1 నుంచి 3 స్థానాలను గెలుచుకోనుంది. ఇక యూడీఎఫ్ 13 నుంచి 15 స్థానాల్లో విజయం సాధించనుంది. ఎల్‌డీఎఫ్ (లెఫ్ట్ డెమెక్రటిక్ ఫ్రెంట్) 3 నుంచి 5 స్థానాల్లో గెలవనుంది. ఏప్రిల్ 26వ తేదీన కేరళలోని మొత్తం 20 లోక్‌సభ స్థానాలకు రెండో దశలో పోలింగ్ జరిగింది.