అనుమానాస్పద స్థితిలో బాలీవుడ్ నటి మృతి

417546చూసినవారు
అనుమానాస్పద స్థితిలో బాలీవుడ్ నటి మృతి
బాలీవుడ్ ప్రముఖ గాయని, నటి మల్లికా రాజ్‌పుత్ చనిపోయింది. సుల్తాన్‌పూర్‌లోని తన ఇంట్లో ఆమె ఉరి వేసుకుని కనిపించింది. రాత్రి ఎప్పటిలాగే ఆమె తన గదిలోకి వెళ్లిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఉదయం ఆమె తలుపులు తీయలేదని, తలుపులు బద్దలుగొట్టగా మల్లికా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిందని చెప్పారు. పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్