సన్యాసినిగా మారిన బాలీవుడ్ హీరోయిన్

561చూసినవారు
సన్యాసినిగా మారిన బాలీవుడ్ హీరోయిన్
సినిమా అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరి జీవితం ఎప్పుడు, ఎలా మారుతుందో చెప్పలేం. అయితే ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ సోఫియా హయత్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. గ్లామర్ ప్రపంచాన్ని వదిలేసి సన్యాసినిగా మారింది. ఆమె 20వ దశకంలో స్పెషల్ సాంగ్స్‌తో బాలీవుడ్‌లో ఓ ఊపు ఊపింది. 2015లో పెళ్లి చేసుకొని.. ఏడాదిలోపే విడాకులు తీసుకుంది. 2016లో ఇండస్ట్రీని వదిలి, భౌతిక ఆనందాల కంటే ఆధ్యాత్మికత మార్గమే ఉత్తమని ఆధ్యాత్మిక బాట పట్టింది

సంబంధిత పోస్ట్