బాప్స్ ఆలయాన్ని సందర్శించిన బాలీవుడ్ స్టార్లు

77చూసినవారు
అబుదాబిలోని బాప్స్ ఆలయాన్ని బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్, టైగర్ ప్రాఫ్ సందర్శించారు. 'బడే మియా. చోటే మియా' మూవీ ప్రమోషన్ల కోసం వీరు UAE వెళ్లారు. ఈ సందర్భంగా ఆ దేశంలోని మొదటి హిందూ ఆలయానికి వెళ్లారు. అక్కడి ఆలయంలోని శిల్ప సౌందర్యాన్ని చూసి మంత్రముగ్దులయ్యారు. ఆ వీడియోను అక్షయ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇటీవల ఈ ఆలయాన్ని భారత ప్రధాని మోడీ ప్రారంభించిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్