ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

81చూసినవారు
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
చెన్నై నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వ‌చ్చింది. అయితే సుర‌క్షితంగానే ఆ విమానం ముంబైలో నిన్న రాత్రి 10.30 నిమిషాల‌కు ల్యాండ్ అయ్యింది. ఇండిగో దీనిపై ప్ర‌క‌ట‌న జారీ చేసింది. ప్ర‌యాణికులు అంద‌రూ సుర‌క్షితంగా విమానం దిగిన‌ట్లు ఆ సంస్థ త‌న ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. ఇండిగో ఫ్ల‌యిట్ 6ఈ 5149కు బెదిరింపు వ‌చ్చిన‌ట్లు తెలిపారు. ల్యాండ్ అయిన త‌ర్వాత ప్రోటోకాల్ ప్రకార‌మే సిబ్బంది వ్య‌వ‌హ‌రించిన‌ట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్