బాలుడిపై పిట్‌బుల్ కుక్క దాడి (వీడియో)

74చూసినవారు
యూపీలోని ఘజియాబాద్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. 15 ఏళ్ల బాలుడు అల్తాఫ్‌పై పిట్‌బుల్ కుక్క దాడి చేసింది. బాలుడిని కింద పడేసి దారుణంగా కరిచింది. పిట్‌బుల్ కుక్క దాడి అల్తాఫ్‌కు తీవ్రగాయాలయ్యాయి. బాలుడిపై కుక్క దాడి చేస్తున్నా, అతడిని కాపాడేందుకు స్థానికులు ముందుకు రాలేదు. ప్రస్తుతం తీవ్ర గాయాలతో బాలుడు ఢిల్లీలోని గురు తేగ్ బహదూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్