కిడ్నాపర్ నుంచి తల్లి వద్దకు వెళ్లేందుకు నిరాకరించిన బాలుడు(వీడియో)

65చూసినవారు
కిడ్నాపర్ చెర నుంచి కన్నతల్లి వద్దకు వెళ్లేందుకు ఓ బాలుడు నిరాకరించిన ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగింది. పృథ్వీ అనే మూడేళ్ల బాలుడు 14 నెలల క్రితం కిడ్నాపుకు గురి కాగా తాజాగా పోలీసులు అతడిని గుర్తించారు. తల్లిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించగా బాలుడు కిడ్నాపర్‌ను వదిలేందుకు నిరాకరించాడు. అతడిని గట్టిగా హత్తుకొని బిగ్గరగా ఏడవటం ప్రారంభించాడు. కిడ్నాపర్ సైతం బాలుడు వెళ్లిపోతుంటే కన్నీరు పెట్టుకున్నాడు.

సంబంధిత పోస్ట్