మెదడు సైజుకు శరీర బరువుతో సంబంధం లేదు!

50చూసినవారు
మెదడు సైజుకు శరీర బరువుతో సంబంధం లేదు!
ఒక జీవి శరీరం పెద్దగా ఉంటే.. దాని మెదడు అదే నిష్పత్తిలో పెద్దగా ఉంటుందని శతాబ్దాలుగా భావించేవారు. ఇది తప్పని బ్రిటన్‌లోని రీడింగ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. శరీరంతో సంబంధం లేకుండా కొన్ని జీవుల్లో బుర్రపరిమాణం ఉంటోందని తెలిపారు. పెద్ద జంతువులకు.. ఊహించినదాని కన్నా చిన్న మెదళ్లు ఉన్నట్లు తెలిపారు. వానరాలు, మూషికాలు మాత్రం మెదడు పరిమాణాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్