కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి?

77చూసినవారు
కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి?
పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెల్లాపూర్ లో ఈనెల 20న మున్సిపల్ బిల్డింగ్ ప్రారంభోత్సవం, గద్దర్ ఆడిటోరియం శంకుస్థాపనకు రావాలని మంత్రి దామోదర రాజనర్సింహను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆహ్వానించారు. గతంలో కూడా మహిల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే కేవలం అభివృద్ధి పనుల కోసమే కలిశానని చెప్తున్నా.. కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.

సంబంధిత పోస్ట్